Wednesday, 4 November 2026

ఇందిరాపార్కు వద్ద భారీ బందోబస్తు

హైదరాబాద్

ఇందిరాపార్కు వద్ద భారీ బందోబస్తు

హైదరాబాద్‌ : ఏపీఎన్జీవోలు తలపెట్టిన ఛలో హైదరాబాద్‌ నేపథ్యంలో ఇందిరాపార్కు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి ఘటనలు జరగకుండా ఇందిరాపార్కు వైపు వెళ్లే రహదారులను భారీ కేడ్లతో మూసేశారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్డు, అశోక్‌నగర్‌ చౌరస్తాల్లో భారీగా…