జిల్లా వార్తలు
30 ఏళ్ల తర్వాత తొలిసారి సిపిఐ పోటీ
ఖమ్మం నుంచి నారాయణ హైదరాబాద్: ఖమ్మం లోక్‌సభా నియోజకవర్గం నుంచి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె నారాయణ పోటీ చేయనున్నారు. నారాయణ అభ్యర్థిత్వానికి సిపిఐ కేంద్ర కమిటీ ఆమోదం తెలిపింది. కాంగ్రెస్ పార్టీతో పొత్తులో భాగంగా, ఖమ్మం స్థానాన్ని…
