వార్తలు
‘టైగర్’ అనారోగ్యంతో కన్నుమూత
(జనంసాక్షి) : బీజేపీ సీనియర్ నేత ఆలే నరేంద్ర తుదిశ్వాస విడిచారు. గత కొద్దికాలంగా నరేంద్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన వయస్సు 68 సంవత్సరాలు. రాష్ట్ర రాజకీయాల్లో ‘టైగర్’ పేరుతో సుపరిచితులు. నాంపల్లి కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ…
