వార్తలు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో
(జనంసాక్షి): వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి మేనిఫెస్టో ద్వారా రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షించారు. మేనిఫెస్టోలోని ప్రధాన అంశాలు: నిరుపేద పిల్లల కోసం అమ్మఒడి పథకం. ఈ పథకం ద్వారా బడికి వెళ్లే పిల్లలకు రూ.500…
