Tuesday, 3 November 2026

ప్రధాని మన్మోహన్

జాతీయం

మే 17 మన్మోహన్ వీడ్కోలు ప్రసంగం!

న్యూఢిల్లీ : యుపిఎ సంకీర్ణ ప్రభుత్వానికి పదేళ్లపాటు సారథ్యం వహించిన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పదవీ విరమణ సందర్భంగా ‘ప్రజలనుద్దేశించి’ వీడ్కోలు ప్రసంగం చేయనున్నారు.లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజు మే 17న ప్రధాని మన్మోహన్…