Monday, 2 November 2026

అమితాబ్ బచ్చన్

Featured News

అమితాబ్ కు ప్రధాని మోదీ ప్రశంస

 న్యూఢిల్లీ: స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, పురుషుల హాకీ జట్టు కెప్టెన్ సర్దారా సింగ్ లను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. స్వచ్ఛ భారత్ పాల్గొని స్ఫూర్తిగా నిలిచారని ప్రశంసించారు. మరింత…