హైదరాబాద్
రాష్ట్రంలో 49 మంది డీఎస్పీల బదిలీ
హైదరాబాద్ : రాష్ట్రంలో భారీగా పోలీస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం నలబైతొమ్మిది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ ప్రసాదరావు ఉత్తర్వులు జారీ చేశారు.