మహబూబ్ నగర్
5న జిల్లాస్థాయి నృత్యపోటీలు
మహబూబ్‌నగర్: ఈనెల 5న జిల్లాస్థాయిలో భరతనాట్యం, కూచిపూడి, జానపదనృత్య పోటీలు జిల్లా కేందం మున్సిపల్ టౌనుహాల్‌లో నిర్వహించనున్నట్లు చత్రపతి శివాజీ యువసేన అధ్యక్షుడు మెట్టుకాడి శ్యాంసుందర్ గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు. సాంప్రదాయ కళల పరిరక్షణకు ఈ పోటీలు…
