Featured News
51 మందిని స్వదేశానికి చేర్చిన ఈటీసీఏ
– గల్ఫ్‌లో చిక్కుకున్న వారి జీవితాల్లో వెలుగులు హైదరాబాద్, ఫిబ్రవరి 16 (జనంసాక్షి) : విజిటింగ్ వీసాలతో గల్ఫ్ దేశాలకు వెళ్లి తిరిగి వచ్చేందుకు డబ్బులు లేక నానా అగచాట్లు పడుతున్న వారికి ఆపద్బంధువుగా నిలిచింది ఎమిరైట్స్ తెలంగాణ…

