సీమాంధ్ర
550 కేజీల నల్లబెల్లం స్వాధీనం
పుల్లలచెరువు : ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలంలోని ఎం. ఎర్రబాలెం గ్రామంలో నాటు సరా తయారీ కోసం తీసుకువస్తున్న నల్ల బెల్లాన్ని ఎక్స్తెజ్ అధికారులు దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు. కురిచేడు నుంచి ఎర్రబాలెం గ్రామానికి ఆటోలో 550…
