హైదరాబాద్
గాంధీ భవన్లో జాతీయ జెండా ఎగరవేసిన :బొత్స
హైదరాబాద్: 66వ స్వాతంత్య్రదినోత్సవం వేడుకల సందర్భంగా గాంధీభవన్లో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ జాతీయ జెండా ఎగరవేశారు. రాష్ట్ర ప్రజలకు 66వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యాక్రమానికి ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి , డిప్యూటీ సీఎం…
