Wednesday, 4 November 2026

7న జరిగే సమావేశం

వార్తలు

తెలంగాణ ఉద్యమ కార్యాచరణపై నిర్ణయం

హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యమ కార్యాచరణపై ఈనెల 7న జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని ప్రొ.కోదండరాం తెలిపారు. తెలంగాణలోని రాజకీయ ఐకాసలోని భాగస్వామ్యపక్షాలతో కలిసి 7వ తేదిన జరిగే సమావేశంలో తీసుకోవాల్సిన అన్యాయాలపై ఆయన చర్చించారు. మెడికల్‌ సీట్ల ఆంశంలోనూ…