Monday, 2 November 2026

700 కోట్లతో పోస్టాపీసుల ఆధునీకరణ: కేంద్రమంత్రి కిల్లి కృపారాణి

సీమాంధ్ర

4,700 కోట్లతో పోస్టాపీసుల ఆధునీకరణ: కేంద్రమంత్రి కిల్లి కృపారాణి

శ్రీకాకుళం : దేశంలోని 1.55లక్షల పోస్టాపీసులను 4700కోట్లతో ఆధునీకరించ నున్నట్లు కేంద్రమంత్రి కిల్లి కృపారాణి తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో 24కోట్లతో 220 పాఠశాలల్లో రాజీవ్‌గాంది ఐసీటి సేవలను విస్తరిస్తున్నట్లు ఆమె తెలిపారు.