వార్తలు
ఈశాన్య రాష్ట్రవాసులకు కమిషనర్ భరోసా
హైదరాబాద్: నగరం నుంచి ఖాళీ చేయాలన్న బెదిరింపులపై ఈశాన్య రాష్ల్రాల ప్రతినిధుల బృందం కమిషనర్‌ను కలిసింది. ఈశాన్య రాష్ట్రాలనుంచి ఇక్కడికి వచ్చి నివసిస్తున్నవారి భద్రతపై కమిషనర్ ఆనురాగ్ శర్మ వారికి భరోసా ఇచ్చారు. బెదిరింపులు వస్తే ఈ నెంబర్లకు…
