Tuesday, 3 November 2026

95వ రోజుకు చెరిన షర్మిల పాదయాత్ర

సీమాంధ్ర

95వ రోజుకు చెరిన షర్మిల పాదయాత్ర

గుంటూరు : మరో ప్రజా ప్రస్థానం పేరుతో వైఎస్‌ షర్మిల చేపట్టిన పాదయాత్ర నేటికి 95వ రోజుకు చేరింది. మంగళవారం ఆమె మోపర్రు నుంచి యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా వైఎస& అభిమానులు, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు…