Main
ప్రియురాలి ఇంటి ముందు ప్రియుడు గొడవ
ఆదిలాబాద్ :మందమర్రి మండలం రామకృష్ణాపూర్లో యువతీయువకులు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవడానికి యువతి నిరాకరించింది. దాంతో ఆ యువకుడు ప్రియురాలి ఇంటి ఎదుట గొడవకు దిగాడు. సాదారణంగా ప్రియుడి ఇంటి ముందు పెళ్లి చేసుకోమని ప్రియురాలు గొడవ చేయడం, మౌనపోరాటం చేయడం…
