Featured News
రాములోరి పెళ్లికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించిన సీఎం
నిజాం వారసత్వం కొనసాగింపు భద్రాచలం, ఏప్రిల్ 19 (జనంసాక్షి) : రాములోరి పెళ్లికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. నిజాం వారసత్వాన్ని కొనసాగించారు. ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలంలో శ్రీరామ నవమి సందర్భంగా…

