హైదరాబాద్
కారు అద్దాలు పగలగొట్టి చోరీ
హైదరాబాద్: నగరంలోని వనస్థలిపురం రెడ్ ట్యాంక్ వద్ద కారు అద్దాలు ధ్వంసం చేసి దుండగులు చోరీకి పాల్పడ్డారు. దుండగులు కారులోని రూ. 50 వేల నగదు, ల్యావ్‌టావ్, దస్తావేజులు ఎత్తుకెళ్లినట్లు సమాచారం.