వార్తలు
మాకే కాదు మీకు మాటఇచ్చి తప్పాడు : రాహుల్
వెన్నంటే ఉంటానని వెన్నుపోటు పొడిచారు.. కెసిఆర్ పేరు ప్రస్తావించుకుండా చురకలు డిచ్‌పల్లి, నిజామాబాద్ జిల్లా: “కొద్ది రోజుల క్రితం కొందరు టిఆర్ఎస్ నాయకులు ఢిల్లీలో నా ఇంటికి, నా కార్యాలయానికి వచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసినందుకు ధన్యవాదాలు…

