Tuesday, 3 November 2026

రాజ్యసభ సభ్యుడిగా సచిన్‌ ప్రమాణం క్రికెటే కాదు అన్ని క్రీడలకూ ప్రాధాన్యత : సచిన్‌

రాజ్యసభ సభ్యుడిగా సచిన్‌ ప్రమాణం

రాజ్యసభ సభ్యుడిగా సచిన్‌ ప్రమాణం

ప్రముఖ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ ఇక నుంచి రాజ్యసభ సభ్యుడు కూడా. ఆయన సోమవారంనాడు రాజ్యసభ లో ప్రమాణస్వీకారం చేశారు. ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్‌ హమీద్‌ అన్సారీ ఛాంబర్‌లో హిందిలో సచిన్‌ ప్రమాణ స్వీకారం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *