Tuesday, 3 November 2026

నేరేడుచర్ల ఎస్ఐగా పరమేష్.

నేరేడుచర్ల(జనంసాక్షి) న్యూస్.నేరేడుచర్ల నూతన ఎస్ఐ గా పి.పరమేష్ శనివారం బాధ్యతలు స్వీకరించారు.ఈయన గతంలో పెద్దవూర మండలంలో విధులు నిర్వర్తిస్తు బదిలీ పై ఇక్కడికి వచ్చారు.ఇక్కడ పని చేసిన నవీన్ కుమార్ కుమార్ సూర్యాపేట ట్రాఫిక్ బదిలీ పై వెళ్ళారు. ఈ సందర్బంగా ఎస్ఐ పరమేష్ మాట్లాడుతూ అందరి సహకారంతో ప్రజలకు అందుబాటులో సేవలు అందిస్తామన్నారు.మండల ప్రజలు నాయకులు సహకరించాలన్నారు.చట్ట వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.