పొగమంచుతో విమానా రాకపోకలకు అంతరాయం
హైదరాబాద్:శంషాబాద్ అంతర్జాయ విమాన్నాశయంలో పొగ మంచు దట్టంగా అలుముకోవడంతో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో అహ్మదాబాద్, జైపూర్ నుంచి రావాల్సిన విమానాలను చెన్నై విమానాశ్రయానికి మళ్లించారు.