అకాల వర్షంతో ఇల్లు నేలమట్టం
పెద్దవంగర జులై 23(జనం సాక్షి )మండల కేంద్రంలో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మండల కేంద్రంలో రెండు ఇళ్లు నేలమట్టమైన కారణంగా దిక్కు తోచని స్థితిలో వీధిన పడ్డ కుటంబాలు. వీరికుటుంబాలను
ప్రభుత్వంఅన్ని విధాలా ఆదుకొలని బి ఎస్ పి మండల కన్వీనర్ రాంపాక. కిరణ్ ప్రభుత్వాన్ని కోరారు. వీరి కుటుంబాలకు బహుజన్
సమాజ్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.భాధితులు పాలవెల్లి. మంగమ్మ మరియు చిలుక. సోమయ్య బొంది
ప్రభుత్వం సహాయం చెయ్యాలని కోరుతున్నారు