ఎల్బీ నగర్ (జనం సాక్షి )అఖిల భారత విశ్వకర్మ మహాసభ రాష్ట్ర కార్యదర్శిగా సంకోజీ అశోక్ చారి ని నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షులు కౌలే జగన్నాథ చారి గారు ఉత్తర్వులు జారీ చేశారు . అశోక్ చారి మాట్లాడుతూ నా నీయమ్మకానికి సహకరించిన రాష్ట్ర నాయకులకి నా యొక్క కృతజ్ఞతలు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు జగన్నాథ చారి మాట్లాడుతూ విశ్వకర్మల అభివృద్ధి కోసం అఖిల భారత విశ్వకర్మ మహాసభ వేదికగా తెలంగాణలో ఉన్న విశ్వకర్మలు అందరూ ఏకమై జాతి అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు అశ్విన్ చారి గారు జాతీయ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ గారు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు చెన్నయ్య చారి , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకోజు లింగాచారి, రాష్ట్ర కోశాధికారి ఆవంచి మురళి , తదితరులు పాల్గొన్నారు .
అఖిల భారత విశ్వకర్మ మహాసభ రాష్ట్ర కార్యదర్శిగా సంకోజీ అశోక్ చారిని నియమించిన : రాష్ట్ర అధ్యక్షులు కౌలే జగన్నాథ చారి




