Thursday, 5 November 2026

అడవిపంది దాడిలో వారి పంట నష్టం

ఎల్లారెడ్డి-అక్టోబర్-23(జనంసాక్షి)
ఎల్లారెడ్డి:మండలంలోని హజీపూర్ తండా గ్రామశివారులో మంగళవారం తెల్లవారుజామున అడివిపందుల దాడిలో వారి పంటకు నష్టం జరిగినట్టు రైతు సభావత్ దేవులా తెలిపారు.రెండెకరాల వ్యవసాయ భూముల్లో వారి పంట వేయగా పందులు పంటలను దెబ్బతిశయని ఆవేదన వ్యక్తంచేశారు.అధికారులు స్పందించి తమకు పంట నష్టం అందించాలని కోరారు.