జనం సాక్షి జోగిపేట్ ఆందోల్ జోగిపేట అంబేద్కర్ స్టేడియంలో సమూహిక జాతీయ గీతాలపన కార్యక్రమాన్ని మున్సిపల్ అధికారులు పోలీస్ సిబ్బంది పాల్గొని 11 గంటల 30 నిమిషాలకు ఆర్డిఓ అంబాదాస్ మున్సిపల్ చైర్మన్ గూడెం మల్లయ్య ఎంపిపి బాలయ్య కో ఆప్షన్ నెంబర్ పైసల్ అయా గ్రామాల ఎంపీటీసీలు కెసిఆర్ పిలుపుమేరకు అయ్యా పాఠశాల నుంచి విద్యార్థులు పాల్గొని జాతీయ గీతాలపన కార్యక్రమం నిర్వహించి విద్యార్థులకు నాటి 1947 సంవత్సరంలో గాంధీజీ నెహ్రూ తదితర దేశభక్తి నాయకుల పేర్లు వారంకు ఒకసారి క్లాస్ తీసుకోవాలంటూ ఆందోల్ జోగిపేట మున్సిపాలిటీ చైర్మన్ గూడెం మల్లయ్య పాఠశాల విద్యార్థి విద్యార్థులకు ఉపాధ్యాయులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులురాజకీయవేత్తలు పాల్గొన్నారు




