Wednesday, 4 November 2026

ఆదర్శ పాఠశాల అధ్యాపకుల అరెస్ట్ నిరససిస్తూ ప్లాకార్డులతో నిరసన

రాయికోడ్ జనం సాక్షి జూలై  రాయికోడ్   తెలంగాణ రాష్ట్రము ఆదర్శ పాఠశాలలో పనిచేస్తున్న అధ్యాపకుల సమస్యలు ముఖ్యంగా బదిలీలు మరియు పదోనత్తులు కల్పించాలని నేడు రాష్ట్రము లోని ఆదర్శ పాఠశాల అధ్యాపకులు అందరు సి అండ్ డి సి ఈ హైదరాబాద్ ముట్టడి కార్యక్రమానికి పిలుపు నివ్వడం జరిగింది. దానితో ముందస్తుగా వారిని ఎక్కడికి అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. దానికి నిరసనగా రాయికోడ్ ఆదర్శ పాఠశాలలో పనిచేస్తున్న అధ్యాపకులు వారి అరెస్ట్ ను నిరసిస్తూ భోజన సమయంలో ప్లాకార్డులతో నిరసన చేపట్టడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో అధ్యాపకులు గణేష్ చౌహన్, రాములు, యూన్నిస్, లావణ్య, స్వప్న, బసమ్మ, నవనీత పాల్గొనడం