ఆనెగుంట గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉప సర్పంచ్ జన్మదిన వేడుకలు

జహీరాబాద్ సెప్టెంబర్ 17( జనం సాక్షి). నియోజకవర్గ ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షులు తట్టు నారాయణ జన్మదినాన్ని పురస్కరించుకొని గ్రామ పంచాయతీ కార్యాలయంలో శాలువా పూల మాలలతో సత్కరించి కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు గొల్ల జగన్నాథం, పంచాయతీ సెక్రటరీ బీమ్ రావ్,మండల కో ఆప్షన్ మొయినోద్దీన్, సర్పంచ్ ప్రతినిధి అంబులాల్ గ్రామస్తులు మహేష్, వెంకటి, లక్ష్మణ్, శేరి రాములు,సుభాష్, మల్లేశం, పర్శారాములు , జగదీశ్వర్,తదితరులు శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో ఉన్నారు