ఆయుధాలు శుభ్రం చేస్తుండగా గన్ మిస్ ఫైర్

 

 

 

 

 

 

 

-హెడ్ కానిస్టేబుల్ మృతి
గుండాల,ఫిబ్రవరి12(జనంసాక్షి);కోమరారం పరిధిలోని కాచనపల్లి పోలీస్ స్టేషన్లో శుక్రవారం రాత్రి ఆయుధాలు శుభ్రపరుస్తుంటే గన్ మిస్ ఫైర్ అయి హెడ్ కానిస్టేబుల్ సంతోష్ మృతి చెందాడు.ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సంతోష్ వరంగల్ జిల్లా వాసి.ఇల్లందు హాస్పిటల్ కి మృతిని దేహాన్ని తరలించి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. అధికారికంగా వివరాలు తెలియాల్సి ఉంది.