ఆసరాతో వృద్దుల్లా లో ఆత్మశైరం పెరిగింది ఎమ్మెల్యే క్రాంతి కిరణ్
జనం సాక్షి జోగుపేట ఆందోల్ బుధవారం ఆందోల్ మండలం మనసంపల్లి గ్రామంలో ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆసరా పింఛన్లు వృద్ధులకు వికలాంగులకు ఒంటరి మహిళలకు పంపిణీ చేశారు ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక సీఎం కేసీఆర్ కె సాధ్యమైందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలయ్య జడ్పిటిసి కదరాబాదు రమేష్ రాష్ట్ర ముదిరాజ్ సంఘం ఉపాధ్యక్షులు మనసంపల్లి నారాయణ ఆందోల్ మండల టిఆర్ఎస్ అధ్యక్షులు లక్ష్మీకాంత్ రెడ్డి గ్రామ సర్పంచ్ సుజాత గోపాల్ రోళ్ళపాటు సర్పంచ్ గంగాపురం నరసింహులు ఎంపీడీవో సత్యనారాయణ టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు గ్రామస్తులు పాల్గొన్నారు