Wednesday, 4 November 2026

ఇంజనీరింగ్ సెమిస్టర్ పరీక్షలకు కేటీఆర్ ఇబ్రహీంపట్నం టూర్ అడ్డంకి

ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి9(జనంసాక్షి) ఈరోజు జరుగుతున్న ఇంజనీరింగ్ విద్యార్థుల సెమిస్టర్ పరీక్షలకు కేటీఆర్ ఇబ్రహీంపట్నం టూర్ అడ్డంకి..
ఇబ్బంది పడుతున్న విద్యార్థులు..
మధ్యాహ్నం వెళ్ళాల్సిన ఫైనల్ సెమిస్టర్ పరీక్షల సమయానికి ఈ టూర్ అంతరాయం..
ఈ రోజు కేటీఆర్ బైక్ ర్యాలీ మరియు తెరాస నిరసన కార్యక్రమాల కారణంగా సాగర్ రింగ్ రోడ్డు నుండి ఇబ్రహీంపట్నం వరకు భారీగా ట్రాఫిక్ జామ్ చేతులెత్తేసిన ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోని పోలీసు అధికారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు మరియు తల్లిదండ్రులు.