ఇంటింటికి మొక్కల పంపిణి.

మల్లాపూర్,(జనంసాక్షి )జులై:27 మల్లాపూర్ మండలం కుస్తపూర్ గ్రామంలో హరితహారంలో భాగంగా ఈరోజు గ్రామంలోని ఇంటింటికి మొక్కల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో లో సర్పంచ్ సరికేల లక్ష్మీమహిపల్ గారు మాట్లాడుతూ మొక్కల్ని తీసుకువెళ్లిన ప్రతి ఒక్కరు బాధ్యతగా చెట్లను నాటి మరియు పెంచుతూ వాటిని కాపాడి భవిష్యత్తులో లో భావి తరాలకి ఉపయోగపడేలా చూడాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి రాధ ఎంపీఓ జగదీష్ మరియు కార్యదర్శి మురళి, మహిళా సంఘాల సిఏ లు గ్రామ ప్రజలు పాల్గొన్నారు