Wednesday, 4 November 2026

ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ లో

గాంధారి వాసికి చోటు
____________________________________________గాంధారి జనంసాక్షి ఆగస్టు 19
గాంధారి  ప్రముఖు యువ కవి, రచయిత ఆరె కటిక మోతిలాల్ కు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ లో చోటు లభించింది.
మాతృమూర్తి అనే సంకలనం
ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ లో
స్థానం లభించింది
  ఆరె కటిక మోతిలాల్ రచన చేయడం వల్ల ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ వారు ఆన్లైన్ వేదికగా సర్టిఫికెట్ అందజేశారు.
ఈ సందర్బంగా ఆరె కటిక మోతిలాల్ మాట్లాడుతూ..
మాతృమూర్తి సంకలనం లో
కవిత రచించినందుకు
ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ లో చోటు లభించడం సంతోషంగా ఉందని అన్నారు కవిగా మరింత బాధ్యత పెరిగిందని అన్నారు మంచి అవకాశం కల్పించిన నిర్వాహకులు డా  టి. సత్యనారాయణ కి
డా ” రాజ్యలక్ష్మి గారికి ఆరె కటిక మోతిలాల్ కృతజ్ఞతలు తెలిపారు.ఆరె కటిక మోతిలాల్ కు ప్రముఖులు, గ్రామస్తులు స్నేహితులు అభినందనలు తెలిపారు.మరెన్నో అవార్డు అందుకోవాలని ఆకాంక్షించారు