ఈటెల రాజేందర్ కుటుంబాన్ని పరామర్శించిన బీజేపీ మండల అధ్యక్షుడు తడిసిన మల్లారెడ్డి

ఆత్మకూర్(ఎం) ఆగస్టు 26 (జనంసాక్షి) హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ గారి తండ్రి ఈటెల మల్లయ్య ఇటీవల మరణించారు వారి కుటుంబాన్ని కమలాపురం లో వారి నివాసంలో పరామర్శించిన బీజేపీ ఆత్మకూరు మండల అధ్యక్షుడు తడిసిన మల్లారెడ్డి బిజెపి ప్రధాన కార్యదర్శి నాతి బిక్షపతి మండల ఓబీసీ అధ్యక్షడు బండి ఉప్పలయ్య బీజేవైఎమ్ మండల అధ్యక్షుడు పోనగాని రవీందర్ గాడిపెల్లి ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు