ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన :లయన్ డాక్టర్ బి విజయ్ రంగ
ఎల్బీ నగర్ (జనం సాక్షి ) లయన్స్ క్లబ్ కొత్తపేట ఆర్ట్ ఫౌండేషన్ డాక్టర్ తీగల అనిత రెడ్డి జడ్పీ ఛైర్పర్సన్ రంగ రెడ్డి జిల్లా తుమ్మలూర్ గ్రామపంచాయతీ సర్పంచ్ మద్ది సురేఖ కరుణాకర్ రెడ్డి తో పంచాయతీ కార్యాలయములొ మెగా హెల్త్ క్యాంపు నిర్వహించారు .ఉచిత వైద్య శిబిరానికి పెద్ద ఎత్తున 350 గ్రామస్థులకు బీపీ,సుగర,జెనెరల్ చెకప్ మందులతో డాక్టర్లు ఇందిరా ప్రియదర్శిని,డాక్టర్ బద్దం ప్రణయ్ రెడ్డి ,లయన్ సాఫల్య పేట ,సురేష్ పేట అనూష పాల్గొన్నారు .సహకరించిన జిల్లా సెక్రటరీ దియాబెటిక్ 320- డి లయన్ పద్మావతి కి లయన్ కొట్టం జంగయ్య యాదవ్ జోన్ చైర్మన్ కు ధన్యవాదములు .లయన్ డాక్టర్ బి విజయ్ రంగ తెలిపారు