Friday, 6 November 2026

ఉట్కూర్ ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరణ

 అలంపూర్ జనంసాక్షి (సెప్టెంబర్ 17)  అలంపూర్ మండలంలోని ఊట్కూరు గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు శనివారం రాష్ట్ర సమైక్య వజ్రోత్సవంలో భాగంగా జెండా ను గ్రామ సర్పంచ్ అయ్య స్వామిఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్  మాట్లాడుతూ రజాకర్లఅరాచకాలనుండి  ప్రజలకు విముక్తి కలిగిన రోజు ఈ రోజు అని ఆయన అన్నారు. ఈ జెండా ఆవిష్కరణ లో పంచాయితీ కార్యదర్శి  కవిత, వార్డు మెంబర్లు, హెడ్మాస్టర్ బి వెంకటేశ్వర్లు, టీచర్ ఏ వెంకటేశ్వర్లు, బయన్న విద్యార్థి విద్యార్థులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Attachments area