ఉమ్మడిమండల కేంద్రంలో లంపీ వైరస్ సోకి ఎద్దు లుమృతి

  అక్టోబర్8 గట్టు (జనంసాక్షి)
మండల కేంద్రలలో  పశువులకు అంటు వ్యాధులతో పాటు లంపీస్కిన్ నివారణగాను  సీజనల్ వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్తగా లంపి స్కిన్ నివారణ టీకాలు వేసినప్పటికీ కూడా కేటి దొడ్డి గ్రామానికి చెందిన రైతుబోయ వీరన్న   గట్టు మండల పరిదిలొని పెంచికలపాడు బోయ పెద్ద యమునప్ప ఎద్దులు లంపి స్కిన్ వైరస్ తో మృతి చెందిన సంఘటన కెటిదొడ్డి  పెంచికలపాడు గ్రామంలో శనివారం చోటు చేసుకున్నది .వీరన్న ఎద్దవిలువ యాబైవేల రూపాయలు నష్టం జరిగిందని అన్నారు  పెద్ద యమునప్ప ఎద్దు లక్ష రుపాయలు నష్టం వాటిల్లిదాని రైతులు బోరున విలపించారు ప్రభుత్వం నుండి నష్టపరిహారం అందించాలని వారు కోరారు