Monday, 2 November 2026

ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా బీహార్ ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్…

ఆగస్టు 31 (జనంసాక్షి)

పాట్నా జయప్రకాశ్ నారాయణ్ ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా బీహార్ ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్…

సీఎం కేసీఆర్ కు ఘనస్వాగతం పలికిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్..