కూలీలచేత గ్రామాన్నీ శుభ్రపరిచిన సర్పంచ్

ఏటూరునాగారం(జనంసాక్షి)జులై24.
మండలంలోని రామన్నగూడెం గ్రామపంచాయతీ సిబ్బంది 18 రోజుల నుంచి సమ్మె చేస్తున్న క్రమంలో, గ్రామంలో ఎక్కడ చెత్త అక్కడే చిత్తడిగా మారింది డ్రైనేజీలో వ్యర్థాలతో గ్రామంలో బురధమయంగా మారింది రామన్నగూడెం గ్రామ సర్పంచ్ ప్రైవేటు కూలీలచే చెత్తను ఏ త్చించుకుంటు ట్రాక్టర్ సొంతగా నడుపుకుంటూ గ్రామాన్ని శుభ్రపరిచిన సర్పంచ్ దొడ్డ కృష్ణ ను గ్రామస్తులు అభినందించారు.