కొండమల్లేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా కొమరం భీమ్ జయంతి వేడుకలు

 కొండమల్లేపల్లి అక్టోబర్ 22 జనం సాక్షి : కొమరం భీం గారి జయంతి సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొండమల్లేపల్లిలో ప్రధానోపాధ్యాయులు శ్రీ మంద సత్యనారాయణ గారి అధ్యక్షాన నిర్వహించడం జరిగినది ఇట్టి కార్యక్రమంలో వారు మాట్లాడుతూ కొమరం భీం గారు గొప్ప పోరాటయోధుడని కొనియాడారు ఇట్టి కార్యక్రమంలో సిహెచ్ శ్రీనివాసులు కొర్ర లోక్యానాయక్ నల్లా నరసింహఎబినేజర్ అశోక్ కుమార్ అక్కిరెడ్డి సరస్వతి నాగేంద్రమ్మ కళమ్మ నహిదశమి  నీరజ సముద్రాల శ్రీనివాస్ అజార్ అలి దేవకుమార్ సూర్య జగదీష్ లింగారెడ్డి ఈదయ అశోక్ రెడ్డి సౌజన్య ఉమామహేశ్వరి రమాదేవి అశోక్ రెడ్డి నరసింహారావు నాగరాజు గోవర్ధన్ రెడ్డి గిరి లక్ష్మయ్య మంజుల సమ్రిన్ తదితరులు పాల్గొన్నారు
Attachments area