Wednesday, 4 November 2026

కొలన్ శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలతో మునుగోడు పెద్దఎత్తునతరలి వెళ్ళి న

ఎల్బీ నగర్ ( జనం  సాక్షి )   మునుగోడు అసెంబ్లీ తాజా మాజీ   ఎమ్మెల్యే   కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి   బిజెపిలో చేరుతున్న శుభసందర్భంగా మునుగోడు కేంద్రంలో ఏర్పాటుచేసినా  భారీ బహిరంగ సభకు బిజెపి రాష్ట్ర నేత , మాజీ సింగల్విండో చైర్మన్ కొలన్ శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో అసెంబ్లీ నాయకులు, కార్యకర్తలతో  పెద్దఎత్తునతరలి వెళ్లడం జరిగింది, ఈకార్యక్రమంలో బిజెపినేతలు జి అనంత్రెడ్డి, పవనకుమార్, సాయిలు, భాస్కర్, ప్రభాకర్రెడ్డి, రాజు, గోవింద్, చెలమరెడ్డి, శ్రీకాంత్, శ్రీనివాస్రెడ్డి, లక్ష్మీ, శ్రీలత, మాదవి, మంజుల తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు…జై బిజెపి జై భారత్