క్యాష్ రివార్డులు అందుకున్న బజార్ హత్నూర్ పోలీసులు బజార్

హత్నూర్ ( జనం సాక్షి ) : ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా క్యాష్ రివార్డు ను బోథ్ సర్కిల్పరిధిలోని బజార్ హత్నూర్ పోలీస్ స్టేషన్ లో కోర్టు పనులు చూసే రక్షక భటులు భూమేష్ (పీసీ నంబర్ 3146),సైబర్ క్రైమ్ &స్టేషన్ రైటర్ సంపత్ (పి సి నెంబర్ 1819)లు క్యాష్ రివార్డ్ లకు ఎంపికకాగా శనివారం ఒక కార్యక్రమంలో జిల్ల