గణేషునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తెరాస మహిళ విభాగం మండల అధ్యక్షురాలు అరుణ రెడ్డి

ఆత్మకూర్(ఎం) సెప్టెంబర్ 7 (జనంసాక్షి) ఆత్మకూరు మండల కేంద్రంలో తెరాస మండల మహిళ అధ్యక్షురాలు సోలిపురం అరుణ రెడ్డి గణేషునికి ఘనంగా పూజలు నిర్వహించారు అనంతరం అరుణ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఘనంగా ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తాము భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తమ మొక్కులు చెల్లించుకుంటారు అని అన్నారు ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు