గ్రామ అధ్యక్షుడు హనుమంత్ రావు పాటిల్ జన్మదిన వేడుకలు ఘనంగా

రాయికోడ్ జనం సాక్షి ఆగస్టు24 రాయికోడ్ మండలంలోని  ధర్మపూర్ గ్రామంలోటీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు హనుమంత్ రావు   పాటిల్ జన్మదిన వేడుకలు  ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో    ఆత్మ కమిటీ చైర్మన్ చేవెళ్ల విఠల్,  మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మారుతి,సంగారెడ్డి జిల్లా సర్పంచుల సంఘం ఉపాధ్యక్షుడు సంగమేశ్వర్ పాటిల్  ,అశోక్   మండల యువ నాయకులు కాశీ బసవరాజు పటేల్,విట్టల్ రావు , శేఖర్  , దిగంబర్  అంజి సీనియర్ నాయకులు మొగులప్ప.