గ్రామ పంచాయితీ ముందు కాంప్లెక్స్ నిర్మాణం పనులు:

గణపురం (ము) జులై 19 జనం సాక్షి : గణపురం మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు కాంప్లెక్స్ నిర్మాణ పనులను చేపడుతున్నట్లు నార గాని దేవేందర్ గౌడ్, పంచాయితీ కార్యదర్శి  భవానిల ఆధ్వర్యంలో  కాంప్లెక్స్ నిర్మాణ పనులను చేపడుతున్నట్లు వారు తెలిపారు. కాంప్లెక్స్ నిర్మాణల వల్ల గ్రామ పంచాయతీకి ఆదాయం పెరుగుతుందని, వ్యాపారులకు అందుబాటు ధరలో కిరాయిలు ఉంటాయిఅన్నారు. వె0టర్నరీ హాస్పిటల్, ఎంపీడీవో ఆఫీస్,ప్రాథమిక  ఆరోగ్య కేంద్రం, కరెంట్ ఆఫీస్,ఎం ఆర్ ఓ ఆఫీస్, ఎన్ఆర్ఈజీఎస్ ఆఫీస్. పోలీస్ స్టేషన్ లకు  ఈ షాపింగ్ కాంప్లెక్స్ లు ఉండడం వలన ప్రజలకు అందుబాటులో ఉంటాయని. వారన్నారు.