Thursday, 5 November 2026

ఘనంగా నిర్వహించారు బుధవారం భక్తులకు గాయత్రీ దేవి అవతారంలో దర్శనం ఇచ్చింది

జనం సాక్షి సెప్టెంబర్ 28 కొండమల్లేపల్లి : సాగర్ రోడ్డులో గల వాసవి మాత ఆలయంలో, బీసీ కాలనీలో గల దుర్గామాత ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు బుధవారం భక్తులకు గాయత్రీ దేవి అవతారంలో దర్శనం ఇచ్చింది అనంతరం భక్తులకు అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో కొండమల్లేపల్లి ఉపసర్పంచ్ గంధం సురేష్, ఆర్యవైశ్య సంఘం జిల్లా మాజీ అధ్యక్షులు పానుగంటి మల్లయ్య సంఘం పట్టణ అధ్యక్షులు ఊరే జనార్ధన్, ప్రధాన కార్యదర్శి గౌరు వెంకటేశ్వర్లు, కోశాధికారి చందా ధనుంజయ, మిర్యాల శ్రీనివాస్ యువజన సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు