ఘనంగా మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు
పెద్దవంగర జులై 24(జనం సాక్షి )తెలంగాణకు యువ నాయకుడు,బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐ టీ మరియు మునిసిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదినం సందర్బంగా సోమవారం మండల బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ మరియు మండల వికలాంగుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసిన పార్టీ అధ్యక్షులు ఈదురు ఐలయ్య,అనంతరం మాట్లాడుతూ కే టీ ఆర్ ఐ టీ శాఖ మంత్రి ఐనా తరువాతనే తెలంగాణ రాష్ట్రన్ని ఐ టీ పరిశ్రమల రంగన్ని దేశంలోనే అగ్రస్థానంలో ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో పాలకుర్తి దేవస్థానం చైర్మన్ వెనుకదాసుల రాంచంద్రయ్య శర్మ,మాజీ మండల పార్టీ అధ్యక్షులు పాలకుర్తి యాదగిరి రావు, ముత్తినేని శ్రీనివాస్, సత్యనారాయణ, శ్రీరామ్ సంజయ్, మండల నాయకులు శ్రీరామ్ సుదీర్, బొమ్మేరాబోయిన రాజు, సలీదండి సుధాకర్,V. జ్ఞానేశ్వర చారి,గంట్లకుంట సర్పంచ్ చింతల భాస్కర్, బొమ్మకల్ ఎంపీటీసీ బానోత్ రవీందర్,ఎండీ ముజీబ్, బోనగిరి లింగమూర్తి,ఎండీ .శరబోద్దీన్, కాసాని హరీష్, ఎండీ ఇబ్రహీం, చిలుక బిక్షపతి, దంతలపెల్లి ఉపేందర్, నాయకులు ఎదునూరి సమ్మయ్య, పాశం రమేష్, మైనారిటీ సెల్ నాయకులు .ఇమామ్.సత్త