Sunday, 8 November 2026

ఘనంగా వరలక్ష్మీ వ్రతం

నార్నూర్. (జనం సాక్షి)

నార్నూర్ వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకొని నార్నూర్ గాదిగూడ మండలాల్లో ఘనంగా మండల కేంద్రంలోని సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో వరలక్ష్మి వ్రతం పూజలు ఘనంగా జరిగాయి పాఠశాలలో వరలక్ష్మి ప్రతిమను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రతి ఏడాది శ్రావణ శుక్రవారం పురస్కరించుకొని పాఠశాలలో వరలక్ష్మి పూజ నిర్వహించడం జరుగుతుంది సంస్కృతి సంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు దుర్గే మిలింద్ తెలిపారు పాఠశాల కార్యదర్శి రాథోడ్ ప్రకాష్ సౌజన్య క్రిష్ణవేణి ఉన్నారు
 
Attachments area