Thursday, 5 November 2026

చైల్డ్ లైన్ ఆద్వర్యంలో పోస్టర్ విడుదల

దోమ అక్టోబరు 20(జనం సాక్షి)
దోమ మండల పరిధిలోని గల పోలిస్ స్టేషను లో డి. యస్. పి ఆద్వర్యంలో బాల్యవివాహాల నిర్మూలన కు సంబందించిన పోస్టర్లు విడుదల చేశారు. అమ్మాయిల వివాహ వయస్సు 18 అబ్బాయి ల వివాహ వయస్సు 21 గ ప్రభుత్వం నిర్ణయించిందని ఎవరైన బాల్య వివాహాలు చేసిన సహకరించిన చట్టపరమైన కఠిన శిక్ష తప్పదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డి యస్ పి,
కరుణా సాగర్ రెడ్డి, ఎస్సై విశ్వజన్ ,చైల్డ్ లైన్ ప్రతినిధి రాములు మరియు పోలిస్ సిబ్బంది పాల్గొన్నారు.
Attachments area