*జన్మదిన వేడుకల్లో డివిఆర్*

పెద్దేముల్ సెప్టెంబర్ 23 (జనం సాక్షి)
 ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, మాజీమంత్రి పట్నం మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు జన్మదిన వేడుకలు హైదరాబాద్ లో ఎమ్మెల్సీ నివాసంలో ఘనంగా జరుపుకున్నారు.ఎఫ్ఎసిఎస్ చైర్మన్ ద్యావరి విష్ణువర్ధన్ రెడ్డి, రేగొండి సర్పంచ్ హైదర్,విష్ణన్న యువసేన సభ్యులు కలిసి గజమాలతో సత్కరించి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో యువకులు,నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.